Latest News In Telugu TMC vs Congress: పోనీలెండి ఓ ఐదిస్తాం.. కాంగ్రెస్ కి మమత బెనర్జీ ఆఫర్! పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పొత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ రెండు సీట్లే కాంగ్రెస్ కి కేటాయిస్తామని చెప్పిన మమతా బెనర్జీ ఐదు సీట్లు ఇస్తానని కాంగ్రెస్ కు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇల్లందులో టెన్షన్.. మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది బీఆర్ఎస్. దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీంతో ఇల్లందులో హైటెన్షన్ నెలకొంది. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. రేపు ఝార్ఖండ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన 40 మంది ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు రాంచీకి తిరుగు ప్రయాణమయ్యారు. జేఎంఎం పార్టీ అధికారంలో ఉండాలంటే 41 మంది ఎమ్మెల్యేలను మెజార్టీగా చూపించుకోవాల్సి ఉంటుంది. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రైతు బంధును కాంగ్రెస్ ఆపింది.. హరీష్ రావు ఫైర్! రైతుబంధు ఇస్తున్నామని తాను చెబితే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ ఆపించారని మండిపడ్డారు హరీష్. కాంగ్రెస్ పెంచిన రైతుబంధును ఇవ్వకుండా మాట తప్పిందని అన్నారు. జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : కేఆర్ఎంబీ ఇష్యూపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం! కేఆర్ఎంబీ ఇష్యూపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాలతోపాటు ప్రాజెక్ట్‌ల అప్పగింత వివాదంపై క్లారిటీ ఇవ్వనున్నారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు: కిషన్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశంలో రూ.12 లక్షల కోట్లు దోపిడి చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో మంత్రులు జైల్లో ఉన్నారంటూ విమర్శించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రం ముగిసింది. మొత్తం 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజు కావడంతో శనివారం ఒక్కరోజే 166 మంది దరఖాస్తులు చేసుకున్నారు. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. వారికి నో ఛాన్స్.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్టు లేని వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజమైన అర్హులకే ఇవి జారీ చేసేలా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదు..!! రెండులక్షలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదన్నారు. పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీశ్ రావు. మూడోసారి మహబూబాబాద్ ఎంపీ సీటు గెలిచేందుకు అందరం కృషి చేయాలన్నారు. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn