Latest News In Telugu Kadiyam Srihari: కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి? కేసీఆర్‌కు లోక్ సభ ఎన్నికల వేళ మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన మూడు రంగుల జెండా కప్పుకోనున్నట్లు సమాచారం. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: చవటలు..దద్దమ్మలు..కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ ఫైర్..! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కదనభేరి సభలో కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పథకాల్లో ఘోరంగా విఫలమైందంటూ నిప్పులు చెరిగారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పకపోతే వాళ్లలో నిర్లక్ష్యం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. By Bhoomi 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్! కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన 'మహిళ శక్తి' సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. By srinivas 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Bandi Sanjay: బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలోకి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలో చేరుతామని తన వద్దకు వచ్చారని బండి సంజయ్ అన్నారు. వాళ్ళను కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రచారం చేశారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Seethakka : కవితకు సీతక్క కౌంటర్.. జీవో నెంబర్ 3పై సెటైర్లు! మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. కానీ స్త్రీలను కాంగ్రెస్ కు దూరం చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన జీవో నెం 3 రద్దు చేయాలని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. By srinivas 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..కాంగ్రెస్‌లోకి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆపార్టీ నుంచి వరుసగా నేతలు బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఇర్ఎస్ నుంచి జంప్ చేస్తున్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ముందు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేటీఆర్. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని అన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన మాటను తప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Lok Sabha Elections : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ.. లిస్ట్‌లో ఎవరున్నారంటే? ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 9మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను ఇవాళ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. లిస్ట్‌లో ఎవరుండే ఛాన్స్ ఉంది? దీని గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila : విజయవాడలో SBI బ్యాంకు ఎదుట షర్మిల నిరసన తమ పార్టీ లబ్ధి కోసమే బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని ఆరోపించారు APCC చీఫ్ షర్మిల. విజయవాడ గాంధీనగర్ SBI బ్యాంక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn