Latest News In Telugu Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు.. అడియాశలే? ఇందిరమ్మ ఇళ్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారికి నిరాశే. ఈ ఏడాదికి 4 లక్షల 16వేల 500 ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఇళ్ల కోసం 82 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ ఇళ్లు రావాలంటే కనీసం పదేళ్లు పడుతుందని అంచనా వేశారు అధికారులు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM MODI :‘ రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ’’ నినాదంతో ముందుకెళ్లాం..17వ లోకసభ చివరి సమావేశంలో ప్రధాని మోదీ..!! రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు ప్రధాని నరేంద్రమోదీ. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు లోకసభలో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోకసభ ఆమోదించిందని ప్రధాని మోదీ చెప్పారు. సభను సమతుల్యంగా నిష్పక్షపాత్రం నడిపించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. By Bhoomi 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ఇప్పుడున్న సీఎం దొంగ.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్ ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటు కు నోటు లో దొరికిన దొంగ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనే ఓ క్రిమినల్.. ఆయనకు ఉండేవే క్రిమినల్ ఆలోచనలు అని అన్నారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP Modi Politics : గాంధీయేతర నాయకులే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసే మోడీ వ్యూహం ఈమధ్య ప్రధాని మోడీ కాంగ్రెస్ లోని గాంధీయేతర నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న కూడా ప్రకటించారు. అసలు మోడీ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ స్వయంకృతాపరాధాన్ని ప్రధాని ఎలా అనుకూలంగా మార్చుకుంటున్నారు.. ఈ స్పెషల్ స్టోరీ చదవండి By KVD Varma 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitaraman: బ్యాంకులను అప్పుల ఊబిలో పడేసింది కాంగ్రెసే.. నిర్మలమ్మ సంచలన ఆరోపణలు ప్రభుత్వ బ్యాంకులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు.కోల్సా స్కామ్, 2 జీ వంటి స్కామ్లలో దేశం కూరుకుపోయిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. By Bhavana 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : చక్రాల కుర్చీలోనూ మన్మోహన్ పని చేశారు.. మాజీ ప్రధాని పై మోదీ ఎమోషనల్! డాక్టర్ మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి ఓటు వేశారు. ఒక ఎంపీ తన బాధ్యతల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారో చెప్పేందుకు ఇదో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ' అని మోడీ అన్నారు. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy : బీజేపీ గెలవొద్దని కుట్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవొద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్కు ఓటేసినా, బీఆర్ఎస్కు ఓటేసినా ఒకటే అని అన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Baba Fasiuddin: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేత జంప్ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitharaman: యూపీఏ పాలనా విధానం పై శ్వేతపత్రం సమర్పించిన ఆర్థిక మంత్రి! యూపీఏ సంకీర్ణ హయాంలో ఆర్థిక అవకతవకలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో శ్వేతపత్రం సమర్పించారు. ఈ శ్వేతపత్రం భారతదేశ ఆర్థిక దుస్థితి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రతికూల ప్రభావాలను, ఆర్థిక దుర్వినియోగం గురించి వివరిస్తుంది. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn