మీకు దమ్ము లేదు.. కాంగ్రెస్ లీడర్లపై దీపా దాస్ మున్షీ ఫైర్!
GHMC కాంగ్రెస్ లీడర్లపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏ కాంగ్రెస్ లీడర్కు దమ్ము లేదని అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పొద్దున కాంగ్రెస్, సాయంత్రం MIM, BRS లో తిరిగే నాయకులు ఉన్నారని అన్నట్లు తెలుస్తోంది.
Omar Abdullah: ఈవీఎంలను నిందించడం సరికాదు: ఒమర్ అబ్దుల్లా
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ చేస్తున్న అభ్యంతరాలను జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. గెలిచినప్పుడు ఒకలా ఓడినప్పుడు వాటిని నిందించకూడదన్నారు.
అవినీతికి అదుపు లేదు.. కేసీఆర్కు మహేష్ గౌడ్ బహిరంగ లేఖ
TG: కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ పాలనలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్నే పదవులు వరించాయని విమర్శించారు. కాంగ్రెస్ను విమర్శించే అర్హత BRSకు లేదన్నారు.
🔴LIVE : బన్నీకి షాక్.. రాత్రి జైల్లోనే? | Big Shock To Allu Arjun | Sandhya Theatre Incident | RTV
రాత్రికి జైల్లోనే.. పుష్ప? | Big Shock To Allu Arjun | Allu Arjun In Jail | Revanth Reddy | RTV
Sadhguru: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్
అదానీ వ్యవహారంపై ఎలాగైన చర్చ జరపాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. భారత్లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిని రాజకీయాల్లోకి లాక్కూడదని పేర్కొన్నారు.
ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్తో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్
వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన కేజ్రీవాల్ ఆప్ సొంతగానే పోటీచేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని చెప్పారు.
/rtv/media/media_files/2024/12/19/r6dlW6IY5ZV0tA7MmsQ0.jpg)
/rtv/media/media_files/2024/10/22/bnNWB0J17DJgUDVzPImu.jpg)
/rtv/media/media_files/2024/12/15/nIIg72OBehx03qlSLqEU.jpg)
/rtv/media/media_files/2024/11/22/Vahn6l28ta3lJj2ZOW7C.jpg)
/rtv/media/media_files/2024/12/12/zG68it0F6JYtIwpbKirT.jpg)
/rtv/media/media_files/2024/12/11/I66m7Ymk6Tbl26scrLAg.jpg)