రాజకీయాలు TS Politics: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కీలక నేత! బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును గెలవడమే లక్ష్యంగా అక్కడ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే ఈ చేరిక జరిగిందని తెలుస్తోంది. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka : రాత్రి నిద్ర పట్టాలంటే.. ఓ పెగ్ ఎక్స్ట్రా వేసుకోండంటూ మహిళా మంత్రికి కర్ణాటక మంత్రి సలహా! కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబ్బల్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసిహెబ్బల్కర్ ఆందోళనకు గురవుతున్నారని, ఆమెకు నిద్ర పట్టడం లేదని అన్నారు. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallikarjun Kharge: బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు... ఈరోజు బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ప్రధాని మోదీ చేసిందేమి లేదని ఆరోపించారు. ఈ మేనిఫెస్టో నమ్మదగినది కాదంటూ విమర్శించారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఎన్నికల హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:పైడి రాకేష్‌రెడ్డికి బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి ఊడే ఛాన్స్! బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్ ఆయన తక్కువ ఆస్తులు చూపించారని, కేసులు విషయం చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో ప్రత్యర్థులు పిటిషన్ వేశారు. ఇవి నిజమని తేలితే రాకేష్‌రెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయే ఛాన్స్ ఉంది. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Social Media: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్‌లో బీజేపీ దేశంలో ప్రధాన పార్టీలు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నాయి. 2014 నుంచి దీన్ని ఫాలో అవుతున్నా...ఇప్పుడు అది మరింత పెరిగింది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకోవడంలో అందరికంటే బీజేపీ ముందంజలో ఉంది. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: సీఎం స్టాలిన్ నోటిని తీపి చేసిన రాహుల్ గాంధీ..ఫేమస్ మైసూర్ పాక్ గిఫ్ట్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఫేమస్ మైసూర్‌పాక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. తానే స్వయంగా చెన్నైలోని శ్రీ విఘ్నేశ్వర స్వీట్స్‌కు వెళ్ళి స్వీట్ కొని మరీ ఇచ్చారు. పనిలో పనిగా అక్కడ ఉన్నవారితో కూడా కాసేపు స్పెండ్ చేశారు రాహుల్ గాంధీ. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: షర్మిల పర్యటనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. అవినాష్ రెడ్డికి గట్టి కౌంటర్ వైఎస్ఆర్ జిల్లాలో లింగాలలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవినాష్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందని.. అందుకే నన్ను అడ్డుకుంటున్నారని షర్మిల విమర్శించారు. By B Aravind 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో ఉచిత కరెంటుకు బ్రేక్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంట్‌కు బ్రేక్ పడనుంది. ఎన్నికల కోడ్ కారణంగా గృహజ్యోతి పథకంలో కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియ నిలిపివేయనున్నారు. అఅయితే ఇప్పటికే జీరో బిల్లు జారీ అయిన వారికి మాత్రం కొనసాగించనున్నారు. By Manogna alamuru 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn