Naveen Yadav Win: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నవీన్ యాదవ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Jubilee Hills Bypoll Result : జూబ్లీహిల్స్ పై రేవంత్ 6 అస్త్రాలు.. కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాలివే!
తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కైవసం చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆరు వ్యూహాలను అమలు చేశారు.
Jubilee Hills By Election Result: కాంగ్రెస్ సంబరాలు షురూ.. వీడియోలు వైరల్!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అధికారిక కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో దూసుకెళ్తుంది. 9 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23,612 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నవీన్ యాదవ్ ఇంటి వద్ద కాంగ్రెస్ నేతల రచ్చ.. | Congress Leaders Celebrations | Naveen yadav | RTV
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా, ఈ పోరాటంలో తాము నైతికంగా గెలిచామని వ్యాఖ్యానించారు.
BIHAR Results 2025: నితీష్-మోదీ కాంబినేషన్ హిట్.. తేజస్వీ మళ్లీ ఫెయిల్.. బీహార్ ఫలితాల్లో 5 ఆసక్తికర అంశాలు!
బీహార్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 174 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్ బంధన్ ఓటమి దిశగా కదులుతోంది. దీంతో ఈసారి కూడా నితీష్-మోదీ కాంబినేషన్ హిట్ అయిందని అంటున్నారు.
NAVEEN YADAV: భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తిం అయ్యింది. ఐదో రౌండ్ పూర్తిఅయ్యే సరి కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. ఈ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.
Bihar Elections: బీహార్ లో ఆర్జేడీని ముంచిన కాంగ్రెస్.. MGB దారుణ ఓటమికి కారణం ఇదే!
బీహార్ లో పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా ఓటమి దిశగా పయనిస్తోంది. కేవలం 20 స్ధానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కారణంగా మహాఘట్ బంధన్ ఈసారి కూడా ఓడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
/rtv/media/media_files/2025/11/14/congress-win-2025-11-14-13-49-32.jpeg)
/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)
/rtv/media/media_files/2025/11/14/congress-2025-11-14-12-56-21.jpg)
/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
/rtv/media/media_files/2025/11/14/bihar-elections-2025-11-14-11-13-30.jpg)
/rtv/media/media_files/2025/11/14/naveen-yadav-2025-11-14-11-07-10.jpg)
/rtv/media/media_files/2025/11/14/congress-2025-11-14-10-31-54.jpg)