కేటీఆర్‌కు బిగ్ షాక్.. అట్రాసిటీ కేసు నమోదు !
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణ కోసం కట్టిన గోడను బీఆర్ఎస్ నాయకులు కూల్చేశారని ఆరోపించారు.