Latest News In Telugu Maharashtra: వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్..అసలేం జరిగింది అంటే? మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదం చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తతో కాళ్ళు కడిగించుకోవడం గొడవకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు మూహూర్తం ఫిక్స్! తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సోనియా, రాహుల్, ప్రియాంకను కలిసిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను.. ఎపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా కలిశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపోతంపై తీసుకొనే నిర్ణయాలపై వారు చర్చించారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్... గద్వాల అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గద్వాల ఎంఎల్ఏ కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి కూడా దీనికి సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana: త్వరలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం: భూపిందర్ సింగ్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు.రాబోయే రోజుల్లో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని ధీమా వ్యక్తం చేశారు. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Suresh Gopi: మరోసారి బీజేపీ ఎంపీ సురేష్ గోపీ సంచలన వ్యాఖ్యలు కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ది నేషన్'గా అభివర్ణించారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయాలకు ఆపాదించవద్దని మీడియాను కోరారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: కాంగ్రెస్ నేతలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున తన షోలో అసభ్యపదజాలం ఉపయోగించిన కాంగ్రెస్ నేతలు రాగిణి నాయక్, జైరాం రమేష్, పవన్ ఖేరాలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ నేతలు తనపై ఆరోపణలు చేయకుండా ఉండేందుకే రజత్ శర్మ ఈ కేసును వేసినట్టు తెలుస్తోంది. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ TG: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ ఇచ్చారు అధికారులు. MCRHRDలోనే సీఎం కొత్త క్యాంప్ ఆఫీసు ఉండనున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. 4 నెలల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn