Kangana Ranaut: కంగనా రనౌత్‌కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్.. ఎందుకంటే ?
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్ కేఫ్‌ను ప్రారంభించింది. ఆమెకు అభినందనలు చెబుతూ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇది వైరల్ అవ్వడంతో నెటిజన్లు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Mood Of The Nation: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపికి 343 సీట్లు..మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే
వెంటనే ఏ హంగామా లేకుండా ఎన్నికలు జరిపినా దేశంలో బీజేపీకి అత్యధికంగా 343 సీట్లు వస్తాయని చెబుతోంది మూడ్ ఆఫ్ నేషన్ సర్వే. 2024లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ కు మాత్రం 188 సీట్లకు పడిపోతుందని తెలిపింది.
GHMC : జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం..బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవికాలం నాలుగేళ్లు పూర్తయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెరమీదకు వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పెట్టే అవిశ్వాసానికి బీజేపీ మద్దతివ్వనుంది.
Telangana Jana Samithi : కాంగ్రెస్ లో విలీనం దిశగా తెలంగాణ జనసమితి.. కోదండరాం ఏమన్నారంటే...
తెలంగాణలో మరో రాజకీయ సంచలనానికి తెరలేసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కాంగ్రెస్ లో విలీనం కావడానికి రంగం సిద్ధమైంది. మెజారిటీ టీజేఎస్ నాయకులు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరుతున్నారు.
Delhi Elections: కాంగ్రెస్ వల్లనే ఆప్ ఓడిపోయింది..నిజమని నిరూపిస్తున్న లెక్కలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. నాలుగో సారి అధికారం వస్తామనుకున్న ఆప్ కలలు అన్నీ కల్లలు అయిపోయాయి. దీనికి మేజర్ కారణం కాంగ్రెస్. తాను ఘోరంగా ఓడిపోవడమే కాకుండా...ఆప్ ను కూడా కష్టాల్లోకి నెట్టేసింది.
Delhi Elections Results : లక్కీ ఛాన్స్.. ఎన్నికలకు ముందు పార్టీ మారి గెలిచారు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపుగా 40 మందికి పైగా అభ్యర్థులు పార్టీలు మారారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి చేరినవారే ఎక్కువగా ఉన్నారు
ఢిల్లీ ఎలక్షన్ పై బీఆర్ఎస్ లీడర్స్ రియాక్షన్ | BRS Leaders Reaction On Delhi Election Result | RTV
🔴Delhi Elections Live Updates: బీజేపీకి 48.. ఆప్ కు 22.. ఢిల్లీ కౌంటింగ్ లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. 48 సీట్లను దక్కించుకున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఖాతా తెరవలేదు.