IAS Officers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ..
తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇంట్లో మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మంత్రి ఇంట్లో దీపావళి రోజున మొబైల్ చోరీకి గురైందని, వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మహిళలు బిందెలు పట్టుకోని నీళ్లకోసం తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సర్కార్ ను నిలదీశారు కేసీఆర్ . నీటి కోతలు ఎందుకు షురూ అయ్యాయంటూ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త రేషన్ కార్డులను తాము కచ్చితంగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.అభయ హస్తం కింద ఐదు గ్యారెంటీల లబ్దికొరకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు తప్పకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.