ఊచకోత.. 52 మందిని కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపేశారు
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.
ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్ చర్చిపై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు.
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని మబండక సమీపంలోని నదిలో ప్రయాణికులు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు. మొత్తం 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మునిగిపోయింది.
కాంగోలో అంతు చిక్కని వైరస్ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే జనాలు చనిపోతున్నారు. ఈ అంతుచిక్కని వైరస్ బారిన పడి ఇప్పటికే 53 మంది చనిపోయినట్లు కాంగో ప్రకటించింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని సూచనలు చేసింది.