Breaking : వారికి రూ.6 లక్షల పరిహారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.లక్షల పరిహారం అందిస్తామన్నారు.