Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మళ్లీ అదే హాస్టల్!
మరో గురుకుల విద్యార్థిని దారుణానికి పాల్పడింది. సూర్యపేటలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇరుగు అస్మిత హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. కూతురు ఆకస్మిక మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.