Hyderabad: రాష్ట్రంలో గురుకుల విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఇటీవలే సూర్యపేటలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా మరోసారి అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ హాస్టల్ లో పదో తరగతి చవుదుతున్న ఇరుగు అస్మిత ( 15) అనే బాలిక ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది.
పూర్తిగా చదవండి..Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మళ్లీ అదే హాస్టల్!
మరో గురుకుల విద్యార్థిని దారుణానికి పాల్పడింది. సూర్యపేటలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇరుగు అస్మిత హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. కూతురు ఆకస్మిక మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: