Eknath Shinde: ఏక్ నాథ్ షిండేపై జోక్స్.. కమెడియన్‌పై కేసు నమోదు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై కునాల్ కామ్రా చేసిన జోక్స్పై శివసేన మండిపడుతుంది. షిండేని బాడీ షేమింగ్ చేస్తూ దేశద్రోహి అని కమెడియన్ క్రామా పిలిచాడు. షిండేపై కుట్రపూరితంగా మాట్లాడారని శివసేనా నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులకు FIR చేశారు.