Senior Actor Raghu Babu Singing Video : ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ రఘుబాబు(Raghu Babu) గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పటి నటుడు గిరిబాబు(Giri Babu) కొడుకైన రఘుబాబు మొదట వర్షం, దిల్ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తో అలరించి ఆ తర్వాత కమెడియన్(Comedian) గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
పూర్తిగా చదవండి..Raghu Babu : నటుడు రఘుబాబులో ఈ టాలెంట్ కూడా ఉందా? చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
రఘుబాబు ఓ ఈవెంట్ లో ఏకంగా తమిళ పాట పాడాడు. అచ్చం ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఎలా ఉంటుందో అలా తమిళ్ సాంగ్ పాడుతుంటే ఆ ఈవెంట్ లో ఉన్నవాళ్ళంతా మైమరచిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Translate this News: