BIG BREAKING: ఏపీ ఇన్ఛార్జ్ CMగా పవన్.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 26-30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 4రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Talliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ మరో ఛాన్స్.. డబ్బులు రాలేదా? ఇలా చేయండి
‘తల్లికి వందనం’ డబ్బులు రానివారికి ప్రభుత్వం మరోఛాన్స్ కల్పించింది. ఈనెల 20 వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జూన్ 28లోపు అందిన ఫిర్యాదులను వెరిఫై చేసి.. జూన్ 30న అర్హుల కొత్త జాబితాను ప్రదర్శిస్తారు. జులై 5న డబ్బులు వేస్తారు.
BIG BREAKING: ఒక్కొక్కరికి రూ.15 వేలు.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
తల్లికి వందనం పథకం పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈనెలలోనే తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ప్రభుత్వం చెల్లించనుంది.
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ పవర్ఫుల్ స్పీచ్.. దద్దరిల్లిన అమరావతి సభ
అమరావతి పునర్ నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం.. రాష్ట్రం, అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసింది అన్నారు.
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.
CM Chandrababu: ఇవాళే అకౌంట్లోకి రూ.20 వేలు.. AP సర్కార్ కొత్త పథకం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమచేయనున్నారు.