Daaku Maharaaj Day 1 Collections: 'డాకూ మహారాజ్' బాక్స్ ఆఫీస్ ఊచకోత.. తొలి రోజే ఎన్ని కోట్లంటే !
సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య డాకూ మహారాజ్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తొలి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. మొదటి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.