Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు
వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. చిరు, వెంకటేష్, రామ్ చరణ్ లాంటివారు ఒక్క సినిమా కూడా చేయలేదు.
వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. చిరు, వెంకటేష్, రామ్ చరణ్ లాంటివారు ఒక్క సినిమా కూడా చేయలేదు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా మూడో పాట ప్రొమోను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మ్యాడ్ స్క్వేర్ నుంచి స్వాతి రెడ్డి లిరికల్ సాంగ్ విడుదలైంది. సురేశ్ గంగుల సాహిత్యంలో భీమ్స్, స్వాతి రెడ్డి ఈ పాటను పాడగా.. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, రెబా మోనిక చిందులేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట యువతకి కిక్కు ఇస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో ఒక న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్, పర్శనల్ మేనేజర్ లను ఉద్యోగాలను తొలగించారు. డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో తేడా రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
డైరెక్టర్ సుకుమార్ సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన ఆయన.. ఈవెంట్ లో 'మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? అని అడిగితే, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నానని అన్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
యంగ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. సాంప్రదాయ వస్త్రాలంకారణలో ఐశ్వర్య లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తాజా ప్రెస్ మీట్లో వెల్లడించారు.ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.