Prabhas Salaar: ఇదిరా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్.. 366 రోజులు ట్రెండింగ్లోనే ‘సలార్’
విడుదలై ఏడాది గడిచినా ప్రభాస్ 'సలార్' హవా ఇంకా తగ్గలేదు. ఓటీటీలో 366 రోజులు నిరంతరం ట్రెండింగ్లో ఉన్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఏడాది పాటు టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలుపుకుంది.