MAZAKA: అదిరింది.. 'చిన్న రాములమ్మ' పాటకు సందీప్ స్టెప్పులు.. లైవ్ షూటింగ్ వీడియో!

సందీప్ కిషన్- రీతూ చౌదరీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మజాకా'. తాజాగా మేకర్స్ ఈమూవీలోని 'ఓ చిన్నా రాములమ్మా' సాంగ్ లైవ్ షూటింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సాంగ్ షూట్ జరిగే సమయంలోమీ ప్రతీ సన్నివేశాన్ని ఈ వీడియోలో చూపించారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు