/rtv/media/media_files/2025/02/18/hansika-desi-looks-950654.jpg)
ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన హన్సిక.. ప్రస్తుతం టీవీ షోలలో సందడి చేస్తోంది. సినిమాలు చేయకపోయిన తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్లతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటుంది. Image Credits: Hansika/Instagram
/rtv/media/media_files/2025/02/18/hansika-desi-look-photos-128453.jpg)
తాజాగా అందమైన నారింజ రంగు చీరలో హన్సిక దేశీ ఫ్యాషన్ చూపురులను మైమరిపిస్తోంది. Image Credits: Hansika/Instagram
/rtv/media/media_files/2025/02/18/hansika-stunning-in-desi-look-756994.png)
చీరలో హన్సిక ఆకర్షణీయమైన చూపులు హృదయాలను దోచేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు 'వావ్' అంటూ అవాక్కవుతున్నారు. Image Credits: Hansika/Instagram
/rtv/media/media_files/2025/02/18/hansika-stunning-desi-style-760922.jpg)
డిజైనర్ దుప్పట్టా, మెడలో హారం, చెంప సారెలు, పాపిట బిల్ల సాంప్రదాయ చక్కదనాన్ని జోడించాయి. Image Credits: Hansika/Instagram
/rtv/media/media_files/2025/02/18/hansika-stunning-desi-shoot-463524.png)
ప్రస్తుతం హన్సిక తమిళంలో మూడు చిత్రాలు చేస్తోంది. రౌడీ బేబీ, ఘాంధరీ, మ్యాన్ సినిమాల్లో నటిస్తోంది. Image Credits: Hansika/Instagram
/rtv/media/media_files/2025/02/18/MHvlsLemEGzbnoAqXGy0.jpg)
జుట్టుకు సాంప్రదాయ గుజరాతీ 'పరండీ' జోడించి అందమైన సాంస్కృతిక స్పర్శతో లుక్ ని పూర్తి చేసింది. Image Credits: Hansika/Instagram
/rtv/media/media_files/2025/02/18/hansika-stunning-desi-looks-204783.jpg)
హన్సిక చివరిగా తెలుగులో 2023లో 'మై నేమ్ ఈజ్ శృతి', 105 చిత్రాలు చేసింది. Image Credits: Hansika/Instagram
/rtv/media/media_files/2025/02/18/hansika-desi-looks-950654.jpg)
ప్రస్తుతం ఢీ జోడీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న హన్సిక Image Credits: Hansika/Instagram