Shobhitta photos: బికినీ అందాలతో రెచ్చిపోయిన శోభిత.. ఫొటోలు వైరల్
పంజాబీ ముద్దుగుమ్మ శోభితా రానా మరోసారి అందాలతో రెచ్చిపోయింది. స్టైలిష్ బికినీలో మెరిసిపోతూ మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పంజాబీ ముద్దుగుమ్మ శోభితా రానా మరోసారి అందాలతో రెచ్చిపోయింది. స్టైలిష్ బికినీలో మెరిసిపోతూ మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 'ఏమండోయ్.. వాళ్లు వస్తున్నారు' అంటూ సరదాగా మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే ఓటీటీ డేట్‌ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.
కోలీవుడ్ నటి సనమ్ శెట్టి తమిళ పరిశ్రమ పని సంస్కృతి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తమిళ పరిశ్రమలో లింగ వివక్షను ఎత్తిచూపారు. అలాగే చాలా మంది చిత్రనిర్మాతలు నటనా నైపుణ్యాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నటీమణులను సంప్రదిస్తారని ఆరోపించింది.
యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారంతో పొడితో అన్నం తింటున్న వీడియోను పంచుకుంది. పల్లీ పొడి, వేడన్నం బెస్ట్ కాంబో అంటూ ఫుడ్ ని ఎంజాయ్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార పిల్లలు ఎన్టీఆర్ చుట్టమల్లే పాటను ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కారులో నయన్ చుట్టమల్లే సాంగ్ ప్లే చేయగా అ.. అంటూ క్యూట్ గా అనడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో మీరు చూసేయండి.
సీనియర్ బ్యూటీ శ్రియా సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా పింక్ సూట్ లో శ్రియా ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి హిందీలో 'ఛత్రపతి శివాజీ మహారాజ్' అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు శివాజీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.
మోనాలిసాకు 'ది డైరీ ఆఫ్ మణిపుర్' లో హీరోయిన్ ఛాన్స్ సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోయేలా ఉందని తెలుస్తోంది. నిర్మాత జితేంద్ర డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఓ తాగుబోతని, అవకాశాలిస్తానని అమ్మాయిలను తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడని ఆరోపించారు.
అల్లు అర్జున్ 'పుష్ప2' థియేటర్ తో పాటు ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ తో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ని వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,871 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు.