/rtv/media/media_files/2025/02/19/shriya-saran-stunning-photos-219161.jpg)
ఏళ్ళు గడిచినా ఏ మాత్రం తగ్గని శ్రియా గ్లామర్.. యంగ్ హీరోయిన్స్‌కి పోటీగా నిలుస్తోంది ఈ సీనియర్ బ్యూటీ. Image Credits: Shriya Saran/Instagram
/rtv/media/media_files/2025/02/19/shriya-saran-stunning-shoot-672658.jpg)
తాజాగా పింక్ సూట్ శ్రియా గ్లామర్ షో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. శ్రియా ఫోజులకు ఫిదా అవుతున్నారు. Image Credits: Shriya Saran/Instagram
/rtv/media/media_files/2025/02/19/shriya-saran-stunning-looks-in-pink-suit-126775.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా కనిపించే శ్రియా తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. Image Credits: Shriya Saran/Instagram
/rtv/media/media_files/2025/02/19/shriya-saran-stunning-in-pink-suit-831166.jpg)
కాలేజీ చదువుతున్న సమయంలో ఓ వీడియో షూట్ ద్వారా సినిమాల్లో ఆఫర్ Image Credits: Shriya Saran/Instagram
/rtv/media/media_files/2025/02/19/shriya-saran-stunning-pics-in-pink-suit-295291.jpg)
ప్రస్తుతం సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో అలరిస్తున్న బ్యూటీ Image Credits: Shriya Saran/Instagram
/rtv/media/media_files/2025/02/19/shriya-saran-stunning-pics-813582.jpg)
గ్లామర్, నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న నటి Image Credits: Shriya Saran/Instagram
/rtv/media/media_files/2025/02/19/shriya-saran-stunning-photos-219161.jpg)
శ్రియా ఆండ్రీ కోస్చీవ్ అనే రష్యన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది. Image Credits: Shriya Saran/Instagram