/rtv/media/media_files/2025/02/20/v2ibm2cULQj8svzat9Cx.jpg)
Nayanthara kinds singing chuttamalle
Nayanthara Kids: ది మోస్ట్ పాపులర్ సెలెబ్రెటీ కపుల్ నయనతార- విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపిస్తుంటారు. తరచూ సోషల్ మీడియాలో తమకు, తమ పిల్లలకు సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా నయన్ తన పిల్లలకు సంబంధించి షేర్ చేసిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Actress Nayanthara & Dir Vignesh Shivan Kids Enjoying #Chuttamalle
— Milagro Movies (@MilagroMovies) February 20, 2025
Song #NTR #Devara @anirudhofficial pic.twitter.com/LXBvQR2Oyt
చుట్టమల్లే పాటకు నయన్ కిడ్స్..
నయన్- విఘ్నేష్ కారులో వెళ్తూ ఎన్టీఆర్ చుట్టమల్లే సాంగ్ ప్లే చేయగా.. దానికి పిల్లలు తెగ ఎంజాయ్ చేశారు. పాట మధ్యలో అ.. అంటూ క్యూట్ గా అనడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?