Sankranthiki Vasthunam: ఫైనల్లీ 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ డేట్ ఫిక్స్.. టీవీలో కూడా అదే రోజు?
విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి 6న టీవీతో పాటు ఓటీటీలో కూడా ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. జీ తెలుగు ఛానెల్ లో టీవీ ప్రీమియర్ కానుండగా.. జీ5 లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.