Madraskaaran ott: ఓటీటీలో మెగా డాటర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ 'మద్రాస్కారన్' తెలుగు ఓటీటీ వెర్షన్ వచ్చేసింది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం నేటి నుంచి తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ 'ఆహా' పోస్టర్ రిలీజ్ చేసింది.