/rtv/media/media_files/2025/02/27/nabha-natesh-stunning-saree-looks-330579.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపించే నభా.. తాజాగా చీరలో స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/02/27/nabha-stunning-saree-looks-457739.jpg)
నారింజ రంగు చీరలో నభా ఆకర్షణీయమైన అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/27/nabha-traditional-look-photos-238558.jpg)
స్లీవ్‌లెస్ బ్లాజ్, పెద్ద చెవిపోగులు, జడలో మల్లెపూలతో అందంగా ముస్తాబైంది.
/rtv/media/media_files/2025/02/27/nabha-traditional-look-122334.jpg)
చక్కటి సాంప్రదాయ వస్త్రాలంకారణలో ప్రేక్షకులను అప్రయత్నంగా ఆకర్షిస్తోంది.
/rtv/media/media_files/2025/02/27/nabha-goes-traditional-366618.jpg)
నభా ప్రస్తుతం తెలుగులో హీరో నిఖిల్ సరసన 'స్వయంభు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
/rtv/media/media_files/2025/02/27/nabha-traditional-look-pics-814112.jpg)
తెలుగులో ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాలతో బాగా పాపులరైన బ్యూటీ.
/rtv/media/media_files/2025/02/27/nabha-natesh-stuns-in-saree-340525.jpg)
సుదీర్ బాబు సరసన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో నభా టాలీవుడ్ ఎంట్రీ