Jyotika: నీ భర్త కంటే విజయ్ బెటర్.. జ్యోతిక మాస్ రిప్లై.. మళ్ళీ వెంటనే డిలీట్!

నటి జ్యోతిక తన భర్త సూర్య కంటే హీరో విజయ్ బెటర్ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి స్పందించారు. హాస్యాస్పదంగా ఉంది అనే అర్థం వచ్చేలా నవ్వు ఎమోజీని పెట్టారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆమె దానిని తొలగించడం నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Jyothika: 'నీ భర్తను నాకు ఒక రోజు ఇస్తావా?' సూర్య ఫ్యాన్‌కు జ్యోతిక ఏం రిప్లై ఇచ్చిందో తెలిస్తే షాకే!

Jyotika: నటి జ్యోతిక సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ కి ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇటీవలే జ్యోతిక తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ ఫొటో కామెంట్ సెక్షన్ లో కొందరు నెటిజన్లు సూర్యను ఉద్దేశిస్తూ ట్రోల్ చేశారు. తాజాగా విడుదలైన ప్రదీప్‌ రంగనాథ్‌  'డ్రాగన్'  సినిమా కలెక్షన్లును సూర్య సినిమా వసూళ్లతో పోలుస్తూ కామెంట్లు చేశారు.

Also Read: Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు

ఈ క్రమంలో ఓ నెటిజన్.. సూర్య కంటే హీరో విజయ్ బెటర్ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఈ కామెంట్ పై జ్యోతిక స్పందిస్తూ.. హాస్యాస్పదంగా ఉంది అని అర్థం వచ్చేలా ఓ నవ్వు  ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అయితే రిప్లై ఇచ్చిన కాసేపటికే మళ్ళీ దానిని జ్యోతిక తొలగించడం నెట్టింట వైరల్ గా మారింది. 

Also Read: Sankranthiki Vasthunam: ఫైనల్లీ 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ డేట్ ఫిక్స్.. టీవీలో కూడా అదే రోజు?

Jyotika reacts on suriya trolls
Jyotika reacts on suriya trolls

‘డబ్బా కార్టెల్‌' 

ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం జ్యోతిక తాను నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘డబ్బా కార్టెల్‌' ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సీరీస్ మార్చి 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుంది. హితేశ్‌ భాటియా దర్శకత్వం వహించిన ఈ సీరీస్ లో బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ కీలక పాత్ర పోషించారు

Also Read : గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘కల్కి’ట్రైలర్.. ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు