Mrithyunjay Teaser: హీరో శ్రీవిష్ణు బర్త్ డే సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ 'మృత్యుంజయ' టైటిల్ టీజర్ విడుదల చేశారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా కనిపించింది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి. హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
#Mrithyunjay Title Teaser out now. Wishing the team the very best !!@sreevishnuoffl@Reba_Monica@HussainShaKiran@kaalabhairava7@sreekar_prasad@vidya7sagar@SunnyGunnam@ramya_gunnam@VKC001@Lightboxoffl#PicturePerfectEntertainmenthttps://t.co/yqEPkIgFiFpic.twitter.com/z8WxtaUvON
— Dulquer Salmaan (@dulQuer) February 28, 2025