/rtv/media/media_files/2025/03/04/QbyIKZJy54jStv6wzfnn.jpg)
heroine pregnency with hero
Cinema: సినిమా ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. ఆ స్టార్ హీరో ఈ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని, ఓ స్టార్ డైరెక్టర్.. పలానా హీరోయిన్ ని డేటింగ్ చేస్తున్నాడని ఇలా రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ స్టార్ హీరోతో హీరోయిన్ రిలేషన్ షిప్ బయటపడింది. అంతేకాదు అతనివల్ల ఆమె పెళ్ళికి ముందే గర్భవతి కూడా అయిందనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ హీరోతో పెళ్ళికి ముందే
అయితే 80s, 90sలో స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్, సంజయ్ దత్ రిలేషన్ లో ఉన్నారంటూ అనేక వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు వీరిద్దరి సహజీవనం కూడా చేశారని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అదే సమయంలోనే మాధురీ దీక్షిత్ సంజయ్ దత్ వల్ల గర్భవతి అయిందని వివాదాస్పద విమర్శకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. గతంలో చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మరోసారి వైరల్ వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ..ఈ ట్వీట్ మాత్రం ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఉమైర్ గతంలోనూ పలువురు సెలెబ్రెటీల పర్సనల్ విషయాలను ట్వీట్ల ద్వారా బయటపెట్టి వార్తల్లో నిలిచాడు. అదేవిధంగా మాధురి దీక్షిత్, సంజయ్ గురించి ట్వీట్ చేశాడు. ఈ రూమర్లపై మాధురి, సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read : మా జోలికి వస్తే...అమెరికాకు కిమ్ సోదరి వార్నింగ్!
90s లో మాధురి దీక్షిత్, సంజయ్ దత్ కలిసి అనేక చిత్రాలలో నటించారు. 'తానేదార్', 'కాట్రోంకే ఖిలాడి', 'కానూన్ అప్నా అప్నా' వంటి సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత సంజయ్ దత్ ఓ కేసులో పట్టుబడడంతో వీరి రిలేషన్ పెళ్లి వరకూ వెళ్లకుండానే ముగిసిందని టాక్.
Also Read: Ramayana: షాకింగ్ న్యూస్.. 'రామాయణ' నుంచి ఆ స్టార్ నటి అవుట్.. కారణం ఇదేనా!