మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!
అలియా, రణబీర్ కపూర్ తమ రెండవ బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నిఅలియా నేరుగా చెప్పకపోయినా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు అప్పుడే ఓ పేరును నిర్ణయించినట్లు హింట్ ఇచ్చింది.
అలియా, రణబీర్ కపూర్ తమ రెండవ బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నిఅలియా నేరుగా చెప్పకపోయినా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు అప్పుడే ఓ పేరును నిర్ణయించినట్లు హింట్ ఇచ్చింది.
రజినీకాంత్ 'కూలీ' మే1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం అనేక ప్రధాన కంపెనీలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసి 'కూలీ' కొనడానికి సిద్దమైనట్లు టాక్.
నటి అమైరా దస్సార్ తన సొగసైన బోల్డ్ స్టైల్ కి పేరు గాంచింది. తాజాగా బ్లాక్ మినీ స్కర్ట్ లో అమైరా ఫొజులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సీజన్ 9 హోస్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 9 హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నీరజ్ పాండే నిర్మించిన నెట్ ఫ్లిక్స్ సీరీస్ ఖాకీ: ది బెంగాల్ చాప్టర్'లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న #RC16లో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా శివ రాజ్ కుమార్ సినిమాలో తన పాత్ర కోసం లుక్ టెస్ట్ పూర్తిచేసుకున్నారు. త్వరలోనే సెట్స్ పై కూడా జాయిన్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
దిల్ రాజు నిర్మాతగా విజయ్ హీరోగా #SVC59 పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజ్ ఈసినిమా టైటిల్ లీక్ చేశారు. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్దన్' చేస్తున్నామని అన్నారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'RC16'. ఈరోజు జాన్వీ బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెష్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ''మీ అద్భుతమైన పాత్రను తెరపై చూడడానికి వేచి ఉండలేము'' అంటూ బర్త్ డే విషెష్ తెలియజేశారు.