/rtv/media/media_files/2025/03/07/priyanka-sarkar-photos-463927.jpg)
ప్రియాంక సర్కార్ బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/03/07/priyanka-sarkar-glams-up-in-black-545536.jpg)
ప్రియాంక సర్కార్ తన కెరీర్ను కేవలం 12 సంవత్సరాల వయసులోనే ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/03/07/priyanka-sarkar-glams-up-in-black-photos-999178.jpg)
ఓ వైపు సినిమాలు, బుల్లితెరపై అలరిస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/03/07/priyanka-sarkar-glams-up-in-black-dress-photos-809849.jpg)
మిరుమిట్లు గొలిపే నల్లటి దుస్తులలో తన అందాలను వెదజల్లుతూ అందరి దృష్టిని ఆకర్షించింది.
/rtv/media/media_files/2025/03/07/priyanka-sarkar-stuns-in-black-425457.jpg)
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ప్రియాంక సర్కార్ అందాల సందడి. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో 2 మిలియన్ పైగా ఫాలోవర్లు.
/rtv/media/media_files/2025/03/07/priyanka-sarkar-stuns-in-black-dress-500854.jpg)
ప్రస్తుతం ప్రియాంక రెండు బెంగాలీ చిత్రాలలో నటిస్తోంది. మరి దక్షిణ భారతదేశంలో కూడా ఆమె ముద్ర వేస్తుందో చూడాలి.
/rtv/media/media_files/2025/03/07/priyanka-sarkar-glams-up-in-black-dress-752683.jpg)
ప్రియాంక సినిమాల్లో మాత్రమే కాదు టీవీ సీరియల్స్ లోనూ మంచి పాపులారిటీ దక్కించుకుంది.