/rtv/media/media_files/2025/03/06/amyra-dastur-stuns-in-black-398331.jpg)
యంగ్ బ్యూటీ అమైరా తన ఫ్యాషన్ సెన్స్ తో ఎల్లప్పుడూ వీక్షకులను ఫిదా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/03/06/amyra-dastur-stuns-in-black-mini-skirt-582755.jpg)
తాజాగా బ్లాక్ బాడీ కాన్ టాప్, లెదర్ ఫ్రింజ్ స్కర్ట్‌తో స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/03/06/amyra-in-black-mini-skirt-706646.jpg)
సన్నటి బంగారు మెడ గొలుసు, స్టేట్మెంట్ చెవిపోగులు, బ్రాస్లెట్, సింపుల్ వాచ్ తో తన లుక్ ని క్లాసీ గా ఉంచింది.
/rtv/media/media_files/2025/03/06/amyra-dastur-stuns-in-mini-skirt-575755.jpg)
అమైరా సిగ్నేచర్ సాఫ్ట్-గ్లామ్ లుక్, ప్రకాశవంతమైన హైలైటర్, మెరిసే బ్రౌన్ స్మోకీ ఐ షాడో ఆమె అందాన్ని మరింత పెంచాయి.
/rtv/media/media_files/2025/03/06/amyra-stunning-looks-in-black-191002.jpg)
ట్రెడిషనల్, వెస్టర్న్ ప్రతీ లుక్ లోనూ అమైరా తన ఫ్యాషన్ సెన్స్ ని ప్రదర్శిస్తుంది.
/rtv/media/media_files/2025/03/06/amyra-dastur-stuns-in-black-398331.jpg)
అమైరా తెలుగులో 'రాజు గాడు', మనసుకు నచ్చింది వంటి సినిమాల్లో నటించింది.
/rtv/media/media_files/2025/03/06/amyra-dastur-stuns-in-black-mini-skirt-582755.jpg)
అమైరా ఎక్కువగా తమిళ్, హిందీ చిత్రాలతో అలరించింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపించే అమైరాకు 3 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.