Janhvi Kapoor: పీరియడ్స్‌లో విపరీతమైన మూడ్‌ స్వింగ్స్‌.. అబ్బాయిలు అనుభవిస్తే.. జాన్వీ బోల్డ్ కామెంట్స్!

నటి జాన్వీ కపూర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పీరియడ్ పై గురించి మాట్లాడారు. అమ్మాయిలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి అబ్బాయిలు క్షణం కూడా భరించలేరు. కానీ కొంతమంది పురుషులు ఆ నొప్పిని చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. 

New Update
Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor: నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ సరసన దేవర పార్ట్ 2, రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ  మహిళల్లో పీరియడ్ పెయిన్ గురించి మాట్లాడారు. 

Dhana Sri Varma: క్రికెటర్ చాహల్ మాజీ భార్యతో తెలుగు డ్యాన్స్ మాస్టర్ రచ్చ రచ్చ.. నడుము పట్టుకుని ఏం చేశాడంటే?

నెలసరి సమయంలో మహిళలు అనుభవించే నొప్పి వారికీ మాత్రమే తెలుసు. ఆ నొప్పిని పురుషులు ఒక్క క్షణం కూడా భరించలేరు. అయితే కొంతమంది పురుషులు ఈ నొప్పిని చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పీరియడ్ సమయంలో అమ్మాయిలు మానసిక క్షోభ అనుభవిస్తారని.. అలాంటి సమయంలో  వారు ఓదార్పు కోరుకుంటారని తెలిపారు. ఈ సమస్య  గురించి జాన్వీ బహిరంగంగా  మాట్లాడడం పై నెటిజన్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు . 

Also Read: Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

విపరీతమైన మూడు స్వింగ్స్

అలాగే జాన్వీ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ.. నాకు పీరియడ్ టైంలో విపరీతమైన మూడు స్వింగ్స్ ఉంటాయి.  ఆ సమయంలో నా మాట తీరు, ప్రవర్తన ఆధారంగా అవతలి వారికి నేను పీరియడ్స్ లో ఉన్నానని అర్థమైపోతుంది. కొందరు ఈ నెలసరి నొప్పిని చాలా చిన్న విషయంగా పరిగణిస్తారు. కానీ దీనిని అర్థం చేసుకున్న వారు మనకు ప్రశాంతత కలిగిస్తారు. విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తారనని చెప్పుకొచ్చింది జాన్వీ. 

Also Read: Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు