స్టేజిపైనే ఆమెకు ప్రపోజ్ చేసిన డైరెక్టర్.. డైరెక్ట్ పెళ్లే అనడంతో కన్నీళ్లు పెట్టుకున్న యువతి (వీడియో)
డైరెక్టర్ అభిషన్ జీవంత్ తన మూవీ ప్రీ రిలీజ్ వేదికపై.. ప్రియురాలికి ప్రపోజ్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు ప్రపోజ్ చేశాడు. దీంతో అఖిల ఆనందబాష్పలతో కంటతడి పెట్టుకుంది.