Kishkindhapuri Glimpse బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ 'కిష్కింధాపురి' ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. హర్రర్-మిస్టరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా కనిపించింది గ్లింప్స్ . కౌశిక్ పెగల్లపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ గ్లింప్స్ వీడియో మీరూ చూడండి.
A place that’s not on any map, not in any book. But here, in the shadows, it awaits your entry 🥶
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 29, 2025
Welcome to KISHKINDHAPURI 🔥#KishkindhapuriFirstGlimpse out now
🔗https://t.co/Sf8zvJnhgX#Kishkindhapuri #BSS @anupamahere @Koushik_psk @sahugarapati7 @Samcsmusic @chaitanmusic… pic.twitter.com/3Gltc7IjzL