Mohan Babu University: మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ.. విద్యార్థిని కిడ్నాప్ చేసి.. మూత్రం తాగించి ( సెల్ఫీ వీడియో వైరల్)
మోహన్ బాబు యూనివర్సిటీ పై మరో వివాదం చెలరేగింది. కాలేజీలో కులం పేరుతో దూషిస్తున్నాడని జూనియర్ విద్యార్ధి యశ్వంత్ ని మరో విద్యార్ధి జేమ్స్ మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న యశ్వంత్ రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్ ని కిడ్నాప్ చేయించాడు.