Bhairavam Trailer: మంచు మనోజ్ , బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం ట్రైలర్ విడుదలైంది. ఒక గుడి, ముగ్గురు మిత్రుల చుట్టూ తిరిగే కథాంశంతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ముగ్గురు హీరోల యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
The most riveting tale of brotherhood, bond and blood ❤🔥
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) May 18, 2025
The intense #BhairavamTrailer out now 🔱💥
▶️ https://t.co/dnfvrBMDtS#BHAIRAVAM IN CINEMAS WORLDWIDE ON MAY 30th 🔱@HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress @DivyaPillaioffl… pic.twitter.com/Bvzeytxgnk
telugu-news | cinema-news | latest-news manchu-manoj | bellamkonda-sai-sreenivas