Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అదిరే అప్డేట్!
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ త్వరలో షూటింగ్కు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.