/rtv/media/media_files/2025/05/28/shivatmika-latest-pics-2nd-photo-785431.jpg)
యంగ్ బ్యూటీ శివాత్మిక సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తరచూ గ్లామరస్ ఫొటోలతొ అభిమానులను ఆకట్టుకుంటుంది. Image Credits: Shivathmika Rajashekar/Instagram
/rtv/media/media_files/2025/05/28/shivatmika-latest-pics-3rd-photo-913527.jpg)
తాజాగా క్రీమ్ కలర్ డ్రెస్ లో మిడ్రిఫ్ అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. Image Credits: Shivathmika Rajashekar/Instagram
/rtv/media/media_files/2025/05/28/shivatmika-latest-pics-4th-photo-483712.jpg)
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Shivathmika Rajashekar/Instagram
/rtv/media/media_files/2025/05/28/shivatmika-latest-pics-248214.jpg)
స్టార్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలతో అలరించింది. Image Credits: Shivathmika Rajashekar/Instagram
/rtv/media/media_files/2025/05/28/shivatmika-latest-pics-2nd-photo-785431.jpg)
డిజిటల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసినప్పటికీ, సినిమాలో తన స్థానాన్ని నిర్మించుకోవడానికి కృషి చేస్తోంది శివాత్మిక Image Credits: Shivathmika Rajashekar/Instagram
/rtv/media/media_files/2025/05/28/shivatmika-latest-pics-3rd-photo-913527.jpg)
శివాత్మిక దొరసాని సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తరువాత ఒక తమిళ చిత్రంలో కనిపించింది. ఇటీవల, రంగమార్తాండలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. Image Credits: Shivathmika Rajashekar/Instagram
/rtv/media/media_files/2025/05/28/shivatmika-latest-pics-4th-photo-483712.jpg)
ప్రస్తుతం శివాత్మిక తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. Image Credits: Shivathmika Rajashekar/Instagram