Kuberaa: ఓవైపు కొడుకు పెళ్లి.. మరోవైపు 'కుబేర' డబ్బింగ్! కింగ్ ఫొటోలు వైరల్
కింగ్ నాగార్జున తన లేటెస్ట్ మూవీ కుబేర డబ్బింగ్ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం ఎక్స్ లో షేర్ చేసింది. ఓ వైపు కొడుకు పెళ్ళిలో బిజీగా ఉన్నప్పటికీ.. డబ్బింగ్ పూర్తి చేశారు నాగార్జున. ఈ చిత్రం జూన్ 20న థియేటర్స్ లో విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/06/08/Zc2swFeiEBXyY1OeSvVD.jpg)
/rtv/media/media_files/2025/06/07/PkdxA0UvHztJoIpWha2g.jpg)
/rtv/media/media_files/2025/06/07/mWUb2rOy0aSh2Ynr5PmJ.jpg)
/rtv/media/media_files/2025/06/07/8DDJPk3M879eGccnWODE.jpg)
/rtv/media/media_files/2025/06/06/ZnyaFkDriqyx394BsguM.jpg)
/rtv/media/media_files/2025/03/31/RVRRovEYBjWiEGChcMLa.jpg)
/rtv/media/media_files/2025/06/06/p46x7ao4vAPe4iAsWjmQ.jpg)
/rtv/media/media_files/2025/06/06/z44rCiVkDfbuIiIkh4Dm.jpg)
/rtv/media/media_files/2025/05/06/lGHT1ttEl2siuY9CDl84.jpg)
/rtv/media/media_files/2025/06/04/PDsymv0kEj9ob94csYn0.jpg)