America:ట్రంప్ దూకుడు..ఈసారి ఏకంగా సీఐఏలోనే కోతలు!
తనను ఇబ్బంది పెట్టిన డీప్స్టేట్ ను ఏ మాత్రం సహించేది లేదని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్న మాటలు నిజం అవుతున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ కు గుండె కాయ లాంటి సీఐఏ పై ట్రంప్ కోతలకు సిద్ధం అయ్యారు.