సినిమా Vikram : 'తంగలాన్' పార్ట్ - 2.. అదిరిపోయే అప్డేట్ షేర్ చేసిన విక్రమ్..! 'తంగలాన్’ మూవీ టీమ్ తాజాగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో విక్రమ్ 'తంగలాన్ 2' పై అప్డేట్ ఇచ్చారు.' దర్శకుడు పా. రంజిత్, నిర్మాతతో ఈ విషయంపై మాట్లాడుకున్నాం. పా. రంజిత్ కాస్త రిలాక్స్ అయ్యాక పార్ట్- 2 స్టార్ట్ చేస్తాం' అని అన్నారు. By Anil Kumar 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan : 'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కోసం అన్ని నెలలు ఆగాల్సిందే? విక్రమ్ 'తంగలాన్' మూవీ ఆగస్టు 15న రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. కాగా ఈ మూవీ ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. డీల్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. By Anil Kumar 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vikram : 'తంగలాన్' కోసం విక్రమ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? 'తంగలాన్' సినిమాకి విక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా కోసం విక్రమ్ సుమారు రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కాగా నేడు థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. By Anil Kumar 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rishab Shetty : 'కాంతారా' హీరో ఎమోషనల్ పోస్ట్.. 24 ఏళ్ళ కల నిజమైందంటూ! హీరో రిషబ్ శెట్టి తన అభిమాన హీరో చియాన్ విక్రమ్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో ' విక్రమ్ ను కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుడిని కలిశాను. ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే అనిపిస్తోంది' అంటూ పేర్కొన్నారు. By Anil Kumar 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Wayanad Landslides: కేరళ ప్రజలకు అండగా కోలీవుడ్ స్టార్స్.. భారీ విరాళాలు ప్రకటించిన సూర్య, విక్రమ్ కేరళలోని వరద విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తమిళ హీరోలైన చియాన్ విక్రమ్, సూర్య ముందుకొచ్చారు. ఈ మేరకు విక్రమ్ తన వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షలు, యాక్టర్ సూర్య-జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. By Anil Kumar 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan : సెన్సార్ పూర్తి చేసుకున్న 'తంగలాన్'.. విక్రమ్ సినిమాకు జీరో కట్స్, రన్ టైమ్ ఎంతంటే? చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్ ' సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఎలాంటి కట్స్‌ను సూచించకపోవడం గమనార్హం. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్స్‌గా ఉంది. By Anil Kumar 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan : విక్రమ్ 'తంగలాన్'.. రిలీజ్ డేట్ వచ్చేసింది..? చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'తంగలాన్'. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'కబాలి' ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. By Archana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan : రా అండ్ రస్టిక్ గా 'తంగలాన్' ట్రైలర్.. విక్రమ్ నట విశ్వరూపం! చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ ట్రైలర్ లో విక్రమ్ తన నట విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ గా నిలిచాయి. జీవీ ప్రకాష్ కుమార్ బీజీయం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. By Anil Kumar 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thangalaan : విక్రమ్ 'తంగలాన్' కు లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..? చియాన్ విక్రమ్ 'తంగలాన్'సినిమాకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. By Anil Kumar 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn