Kollywood Actor Chiyaan Vikram : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఆగస్టు 15 న రిలీజైన ఈ సినిమాలో విక్రమ్ మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
పూర్తిగా చదవండి..Chiyaan Vikram : ప్రభాస్ తెలుగు హీరోనే కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూలో యాంకర్ తెలుగు హీరో ప్రభాస్ అని సంబోధించగా.. ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయనను కేవలం తెలుగు హీరో మాత్రమే అనడం సరికాదు అంటూ విక్రమ్ చెప్పుకోచ్చారు.
Translate this News: