Thangalaan : సెన్సార్ పూర్తి చేసుకున్న 'తంగలాన్'.. విక్రమ్ సినిమాకు జీరో కట్స్, రన్ టైమ్ ఎంతంటే?
చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్ ' సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఎలాంటి కట్స్‌ను సూచించకపోవడం గమనార్హం. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్స్‌గా ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-61-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-19T183910.842.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-55-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-4-6.jpg)