Kollywood Actor Vikram : తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’ నేడు (ఆగస్టు 15) న విడుదలైన సంగతి తెలిసిందే. తమిళనాట ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా విక్రమ్ నటన, ఆయన కనిపించిన తీరు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి..Vikram : ‘తంగలాన్’ కోసం విక్రమ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
'తంగలాన్' సినిమాకి విక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా కోసం విక్రమ్ సుమారు రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కాగా నేడు థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Translate this News: