ఒకే పెళ్ళిలో సందడి చేసిన అల్లు అర్జున్, చిరంజీవి.. ఫొటోలు వైరల్
అల్లు అర్జున్, చిరంజీవి తాజాగా ఒకే పెళ్ళిలో సందడి చేశారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి బన్నీ హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'పుష్ప2' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్.. నాగబాబు పోస్ట్ వైరల్
'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవ్వాళ యూసుఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తాజా సమాచారం బయటికొచ్చింది.
తండ్రి పాత్రలో చిరంజీవి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో?
నాని హీరోగా తెరకెక్కుతున్న 'ప్యారడైజ్' సినిమాలో చిరంజీవి క్యామియో రోల్ చేస్తున్నారట. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇటీవల మెగాస్టార్ ను కలిసి స్టోరీ వినిపించగా.. కథ నచ్చి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన నానికి తండ్రిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఆ పార్టీ వల్లే... నేను నాశనం అయ్యాను | Duvvada Srinivas Sensational Comments | Chiranjeevi | Jagan
మెగాస్టార్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న 'పుష్ప' విలన్.. ఏ సినిమానో తెలుసా?
కన్నడ హీరో ధనంజయ.. మెగాస్టార్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన 'జీబ్రా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బయటపెట్టాడు. 'వాల్తేరు వీరయ్య' మూవీలో బాబీ సింహా చేసిన పాత్ర తాను చేయాల్సిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది మిస్ అయిందని చెప్పాడు.
PM Modi: హ్యాపీ బర్త్ డే రేవంత్... మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి. పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.