Meesaala Pilla: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మీసాల పిల్ల.. టాప్ ట్రెండింగ్, రికార్డు వ్యూస్..!
చిరంజీవి నటిస్తున్న "మన శంకర వరప్రసాద్ గారు" సినిమాలోని తొలి పాట "మీసాల పిల్ల" యూట్యూబ్‌లో నం.1 ట్రెండ్ అవుతోంది. ఉదిత్ నారాయణ పాడిన ఈ ఎనర్జిటిక్ సాంగ్‌కు భీమ్స్ సంగీతం, చిరు స్టెప్పులు, నయనతార లుక్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.
Venkatesh: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తున్న "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ అక్టోబర్ 21 నుండి షూటింగ్లో చేరుతారు. ఇప్పటికే “మీసాల పిల్ల” పాట ప్రోమోకి మంచి స్పందన లభించింది.
80s Stars Reunion : గ్రాండ్ గా 80’S రీ యూనియన్.. ఎవరెవరు మిస్ అయ్యారంటే?
ప్రతి సంవత్సరం జరిగే 80స్ స్టార్స్ రీయూనియన్ కార్యక్రమం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినిమాకు సంబంధించిన వివిధ భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) 1980వ దశకంలో వెండితెరను ఏలిన సినీ తారలు ఈ ప్రత్యేక సమావేశంలో పాలుపంచుకున్నారు.
Nayanatara: చిరంజీవి 'MSG' నుండి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్..
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న "మన శంకర వర ప్రసాద్ గారు (MSG)" చిత్రంలో నయనతార శశిరేఖ పాత్రలో అలరించనున్నారు. దసరా సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
Mega 158: క్రేజీ కాంబో సెట్ చేసిన బాబీ.. మెగాస్టార్ జోడీగా లేడీ క్వీన్ !
చాలా కాలం గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఖ్వీన్ అనుష్క శెట్టి ఇటీవలే 'ఘాటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది.
BIG BREAKING: బాలకృష్ణపై చిరంజీవి ఫ్యాన్స్ కేసు.. బ్లడ్ బ్యాంక్ లో ఎమర్జెన్సీ మీటింగ్! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఏపీ అసెంబ్లీలో నటుడు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్లో మరో కొత్తట్విస్ట్ నెలకొంది. ఈ రోజు హైదరాబాద్‌లో మెగా అభిమానులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలకృష్ణపై పీఎస్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
Chiranjeevi Vs Balakrishna: చిరు చెప్పిందే కరెక్ట్.. బాలయ్యకు ఆర్.నారాయణమూర్తి స్ట్రాంగ్ కౌంటర్
చిరంజీవిని జగన్ అవమానించలేదని ఆర్ నారాయణమూర్తి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్‌పై చిరంజీవి స్పందన 100% నిజం. జగన్‌ను కలిసిన వాళ్లలో నేనూ ఉన్నాను. సినిమావాళ్లకు జగన్ ఎంతో గౌవరం ఇచ్చారు. నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదంటూ మాట్లాడారు.
Pranam Khareedu: మెగాస్టార్ తొలి సినిమా 'ప్రాణం ఖరీదు' కు 47 ఏళ్ళు.. ఇందులో చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ప్రాణం ఖరీదు' సినిమా విడుదలై 47 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..మెగాస్టార్ చిరంజీవితో పాటు ఈ సినిమాతో మరో లెజెండ్రీ నటుడు కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.