ఆ వీడియోలు బయటపెట్టాలని.. ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ లేఖ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురువారం కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలతో లేఖను పంపింది.